Hashtag8 months ago
Solar Eclipse: అమెరికాలో సూర్యగ్రహణం క్రేజ్.. 50 లక్షల మంది గ్రహణ వీక్షణ కోసం ఆసక్తి.. కోట్లలో వ్యాపారం..
సుదీర్ఘమైన సూర్యగ్రహణానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణాన్ని అశుభకరమైన సంఘటనగా పరిగణిస్తారు. అయితే ఈ సూర్యగ్రహణం అమెరికాకు శుభ సూచకాలను తెచ్చిపెట్టింది. సూర్యగ్రహణం రోజున అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలు కోట్ల డాలర్లు ఖర్చు...