International10 months ago
Robert Fico: స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగుల కాల్పులు.. పరిస్థితి విషమం..
Slovak PM Robert Fico: స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో రాబర్ట్ ఫికో తీవ్రంగా గాయపడ్డాడు. హాండ్లోవాలో మంత్రి మండలి సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా అగంతకులు దాడి...