National7 months ago
రాజకీయాలకు సీఎం గుడ్‌బై- వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన – CM Siddaramaiah Retirement
CM Siddaramaiah Retirement : కర్ణాటక సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తన రాజకీయ భవితవ్యంపై కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత సీఎం పదవీకాలం ముగిశాక రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన...