Andhrapradesh10 months ago
Vishalakshi Devi: కాశీలోని ఈ శక్తి పీఠం ప్రసిద్ధి చెందింది.. అమ్మవారి దర్శనంతో అన్ని కోరికలు నెరవేరతాయి.
కాశీ లేదా వారణాసి మన దేశంలో అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కాశి లయకారుడైన శివయ్యకు అంకితం చేయబడిన క్షేత్రం. దేశంలోని మతపరమైన రాజధానిగా పరిగణించబడుతున్న కాశీ నగరం కేవలం...