Spiritual6 months ago
సతీదేవి దంతం పడిన క్షేత్రం.. వినాయకుడు స్త్రీ రూపంలో దర్శనం.. ఈ మహామానిత్వ క్షేత్రం ఎక్కడంటే..
సతీదేవి శరీర అవయవాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాయి. అలాంటి శక్తి పీతాల్లో ఒకటి సుచింద్రం శక్తి పీఠం. ఇది హిందువులకు ప్రధాన మతపరమైన ప్రదేశం. ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు...