National10 months ago
Sela tunnel: చైనా బార్డర్ లో వ్యూహాత్మకంగా కీలకమైన ‘సెలా టన్నెల్’ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
PM inaugurates Sela tunnel: చైనా సరిహద్దుల్లో భారత్ కు రక్షణ పరంగా అత్యంత వ్యూహాత్మకమైన సెలా సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సెలా టన్నెల్ ను అరుణాచల్ ప్రదేశ్ లో...