National11 months ago
భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి మస్క్ మద్దతు.. అమెరికా స్పందన ఇదే
భద్రతా మండలి (యుఎన్ఎస్సీ)తో సహా ఐక్యరాజ్యసమితి సంస్థల సంస్కరణలకు అమెరికా మద్దతునిచ్చిందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు. బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఐరాస...