Spiritual2 months ago
శబరిమలకు పోటెత్తిన భక్తులు- ఒక్క రోజులో 96 వేల మంది దర్శనం – SABARIMALA DEVOTEES
Sabarimala Devotees : కేరళలో ప్రసిద్ధి చెందిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఇరుముడితో శబరిమలలో అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. డిసెంబర్ 19(గురువారం) ఒక్కరోజే 96,000పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు అధికారులు...