Andhrapradesh7 months ago
2 Years for RRR: ప్రపంచాన్ని ఊపేసిన ‘ఆర్ఆర్ఆర్’కు రెండేళ్లు.. ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్: ఈ సినిమా విశేషాలివే..
2 Years for RRR: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచమంతా భారతీయ సినీ ఇండస్ట్రీ వైపు తిరిగిచూసింది. తెలుగు పరిశ్రమలో రూపొందిన ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ చిత్రం కమర్షియల్గా...