Career9 months ago
RRB Technician Recruitment 2024: నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. రైల్వేలో 9,144 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల! టెన్త్, ఇంటర్ అర్హత
ఇటీవల 5 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించిన రైల్వే శాఖ.. తాజాగా మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి ఏకంగా 9.144 టెక్నీషియన్ పోస్టులను దేశవ్యాప్తంగా...