National7 months ago
పూరీ జగన్నాథ్ భక్తుడి కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్గ్రేషియా- గాయపడిన వారంతా సేఫ్!
Rath Yatra Overcrowding : ఒడిశాలో పూరీ జగన్నాథుడి రథయాత్రలో తోపులాట కారణంగా ప్రాణాలు కోల్పోయిన భక్తుడి కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. క్షతగాత్రులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి...