National5 months ago
Preeti Sudan : యూపీఎస్సీ ఛైర్పర్సన్గా ప్రీతి సుదాన్ నియామకం..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్పర్సన్గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ఆగస్టు 1వ తేదీ, గురువారం ఆమె ఈ పదవిని చేపట్టనున్నారని సమాచారం. ప్రీతీ సుదాన్ 1983...