సాధారణంగా భూమి పై నుంచి అంతరిక్షంలోకి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఇక మన తెలుగు కుర్రాడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడంటే ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరూ తప్పకుండా చాలా సంతోష పడుతారు....