National7 months ago
Political Party Symbols: రాజకీయ పార్టీని స్థాపించడం ఎలా.. ఎన్నికల గుర్తును ఎలా కేటాయిస్తారు..
శరద్ పవార్‌కు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ‘నేషనల్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్’ పార్టీ పేరును ఉపయోగించుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. దీంతో పాటు ఆయన పార్టీ ఎన్నికల గుర్తు ‘బాకా వాయించే వ్యక్తి’...