Andhrapradesh9 months ago
Ongole Cow: ఒంగోలు ఆవుకు అన్ని కోట్లా.. అసలేంటి దాని ప్రత్యేకత.. ఎందుకు అంత రేటు?
Ongole Cow: ‘ఒంగోలు గిత్త. సాటిలేని సత్తా..’ దాని సామర్థ్యం ఆధారంగానే.. పై నానుడి పుట్టింది. చురకత్తిలాంటి చూపు.. ఆకాశాన్ని తాకే గంగడోలు.. మొనదేలిన కొమ్ములు.. ఎంతటి బరువునైనా అవలీలగా లాగేసే మెడ.. విశాలమైన దేహం....