International5 months ago
లైవ్‌లో వార్తలు చదువుతుండగా అడ్డువచ్చిన ఈగను ఎవరికీ డౌట్ రాకుండా మింగిన యాంకర్
దర్శకుడు రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమాలో సుదీప్‌ను ముప్పుతిప్పలు పెడుతుంది ఈగ. ఈ సినిమాలో దాని బారినపడి సుదీప్ ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. నిజజీవితంలోనూ ఓ టీవీ యాంకర్ ను ఇబ్బంది పెట్టాలనుకుంది ఓ ఈగ....