National7 months ago
కొత్త ఎంపీలకు గ్రాండ్ వెల్కమ్- పార్లమెంటులో ముమ్మర ఏర్పాట్లు- రిజల్ట్స్ రోజే వచ్చే ఛాన్స్! – Lok Sabha Elections 2024
New MPs In Parliament : లోక్సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నూతన పార్లమెంటు భవనం వెలుపల పునరభివృద్ధి పనులు...