Business8 months ago
‘నెస్లీ బేబీ ఫుడ్లో హై షుగర్’- ఒక్కసారిగా దుమారం- స్టాక్స్ ఢమాల్ – Nestle India News
Nestle India Issue : చిన్నారుల ఆహార ఉత్పత్తుల్లో చక్కెర వినియోగంపై దిగ్గజ కంపెనీ నెస్లేపై వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. నెస్లేపై వచ్చిన ఆరోపణలను FSSAI పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి....