National3 months ago
NEET PG 2024 Exam Date: నీట్ పీజీ 2024 కొత్త పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్షకు 2 గంటల ముందు క్వశ్చన్ పేపర్ తయారీ
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే నీట్-పీజీ పరీక్షను NBE వాయిదే వేసిన సంగతి తెలిసిందే. జూన్ 23న ఈ పరీక్ష జరగవల్సి ఉండగా.....