National6 months ago
Women commandos : మావోల వేటకోసం రంగంలోకి మహిళా కమాండోలు..
Women commandos Appointed in Bastar : ముల్లును ముల్లుతోనే తీయాలనే మాటను వినే ఉంటారు.. మావోయిస్టు వేటకోసం రంగంలోకి దిగిన మహిళా పోలీస్ కమాండోలు ఈ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దట్టమైన అడవిలో...