International9 months ago
‘నాటో’ సెక్రెటరీ జనరల్‌గా మార్క్ రుట్టే- కీలక సమయంలో బాధ్యతలు
NATO Next Secretary General : ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’ (నాటో)కు తదుపరి సెక్రెటరీ జనరల్‌గా డచ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే నియమితులయ్యారు. బ్రసెల్స్‌లోని నాటో ప్రధాన కార్యలయంలో...