International6 months ago
‘మౌస్ జిగ్లింగ్’కు పాల్పడుతున్న ఉద్యోగులను తొలగించిన దిగ్గజ సంస్థ.. ‘మౌస్ జిగ్లింగ్’ అంటే ఏంటో తెలుసా?
మౌస్ జిగ్లింగ్కు పాల్పడుతున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంది అమెరికాలోని ప్రముఖ వెల్స్ ఫార్గో బ్యాంక్. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్న అమెరికాలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి వెల్స్ ఫార్గో. ఇంటి నుంచి...