Hashtag8 months ago
Hyderabad: మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. ప్రైవేట్ స్కూల్లో రూ.8 లక్షల చోరీ! వీడియో వైరల్
హైదరాబాద్, మార్చి 18: నగరంలో చెడ్డీగ్యాంగ్ చోరీలు మారోమారు కలకలం సృష్టించాయి. మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ స్కూల్లో చెడ్డీ గ్యాంగ్ శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. బ్లాక్ చెడ్డీలు ధరించి మారణాయుధాలతో ఓ...