Andhrapradesh7 months ago
Metro Rail: గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో.. ఇక హైదరాబాద్ వాసులకు నో టెన్షన్
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ నడిచే టైమింగ్స్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రో ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాక నిత్యం లక్షలాది మంది ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. నగరంలో...