National7 months ago
Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు బలమైన గాయం.. ఆసుపత్రికి తరలింపు
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ X హ్యాండిల్ ద్వారాఈ సమాచారాన్ని ఇచ్చింది. మా చైర్పర్సన్ తీవ్రంగా గాయపడ్డారని టీఎంసీ పేర్కొంది. మమతా బెనర్జీ త్వరగా...