International7 months ago
“భారత్ ఎదుగుదలని వారు జీర్ణించుకోలేకపోతున్నారు…”: లండన్ లో చదువుతున్న భారతీయ విద్యార్థి
గత ఏడాది యునైటెడ్ కింగ్డమ్లోని భారత హైకమిషన్ వద్ద ఉగ్ర వాదుల దాడిని ధిక్కరించి రోడ్డుపై నుండి త్రివర్ణ పతాకాన్ని ఎత్తుకుని వెలుగులోకి వచ్చిన భారతీయ విద్యార్థి సత్యం సురానా. ఇప్పుడు ఈ సంవత్సరం లండన్...