National6 months ago
ఇకపై కేరళ కాదు ‘కేరళం’!- అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం- కేంద్రం ఆమోదిస్తే పేరు మార్పు
Kerala State Name Change : కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సభలో సోమవారం ప్రవేశపెట్టారు....