National7 months ago
కేదార్నాథ్లో తప్పిన పెను ప్రమాదం.. నియంత్రణ కోల్పోయిన హెలికాప్టర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Kedarnath Helicopter : ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ లో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయింది. ఏదైనా ప్రమాదం జరుగుతుందనే భయంతో హెలిప్యాడ్ వద్ద ఉన్న ప్రజలు...