International5 months ago
US politics: డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో భారత్‌కు అండగా నిలిచేదెవరు?
యూఎస్ ప్రెసిడెంట్ పోల్స్‌ను కీన్గా అబ్జర్ చేస్తోంది భారత్. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోన్న తరుణంలో ఇప్పుడు ఆ దేశంలో జరుగుతోన్న ఎన్నికల సమరం భారత్‌లో ఉత్కంఠ రేపుతోంది. డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య...