Telangana8 months ago
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. అన్ని విషయాలు బయటకు వస్తాయి: జస్టిస్ చంద్ర ఘోష్
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ కొనసాగిస్తోన్న సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఇవాళ మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు. విచారణ ప్రారంభమైందని, ఇప్పటికే ప్రాజెక్టును పరిశీలించానని అన్నారు. అన్ని విషయాలు...