National8 months ago
PM Modi In Jagityal: తెలంగాణను లూటీ చేసే వారిని వదలమన్న మోదీ… కాంగ్రెస్, బిఆర్ఎస్ దోపిడీలపై విచారణ చేస్తామన్న మోదీ
PM Modi In Jagityal: తెలంగాణలో బీజేపీ బలపడుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, మూడ్రోజుల్లో తెలంగాణ జిల్లాల పర్యటనల్లో ప్రజల ఆదరాభిమానాలు కనిపించాయని చెప్పారు. జూన్ 4న వచ్చే...