Andhrapradesh12 months ago
IIT Tirupathi Admissions: ఐఐటి తిరుపతిలో పిహెచ్డి, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
IIT Tirupathi Admissions: తిరుపతిలోని ఐఐటీ క్యాంపస్లో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. పలు విభాగాల్లో పిహెచ్డి Phd ప్రవేశాలతో పాటు పీజీ PG కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు....