Business9 months ago
IBM Cut Jobs : ఐబీఎం ఉద్యోగులకు షాక్.. ఆ రెండు విభాగాల్లోనే భారీగా కోతలు!
IBM Cut Jobs : ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం మరోసారి భారీ ఉద్యోగాల కోతను ప్రకటించింది. ప్రత్యేకించి మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగంలో గణనీయంగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీకి...