Business8 months ago
సెల్ టవర్లు లేకుండానే మొబైల్ కమ్యూనికేషన్స్..
మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో ‘శాటిలైట్’ కనెక్టివిటీని సాధించడంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. సెల్ టవర్లు లేకుండా ఫోన్లలో మాట్లాడుకోవచ్చు అని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా కక్ష్యలోకి పంపిన ‘టియాంటాంగ్-1’ సిరీస్ ఉపగ్రహాల సంఖ్య...