Andhrapradesh7 months ago
టార్గెట్ బాలయ్య.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటమికి వైసీపీ భారీ స్కెచ్..! ఏంటా వ్యూహం
Target Balakrishna : చరిత్ర సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే… నందమూరి నటసింహాం ఫేమస్ డైలాగ్ ఇది… సినిమాల్లో సూపర్ హిట్ అయిన డైలాగ్తో రాజకీయాల్లోనూ వర్కౌట్ చేయాలనుకుంటున్నారు బాలయ్య. ఓటమంటే తెలియని హిందూపురంలో...