Weather8 months ago
హైదరాబాదులో భారీ వర్షం …స్తంభించిన ట్రాఫిక్
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ మహానగరంలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో సాయంత్రం నుంచి నగరంలోని జీడిమెట్ల, కొంపల్లి,...