Life Style7 months ago
Watch Video: వార్నీ.. ఇదెక్కడి విచిత్రం.. పట్టాల కింద పరిగెడుతున్న రైలు..!! వింత దృశ్యం వీడియో వైరల్
పట్టాలు వేయడానికి నగరంలో ఖాళీ స్థలం లేకపోవడంతో, ఇంజనీర్లు తమ చాతుర్యంతో ఇలాంటి వినూత్న రైలు మార్గాన్ని రూపొందించారు. దానిపై రైళ్లు తలక్రిందులుగా నడవడం ప్రారంభించాయి. ఈ రైలు రోజూ 13.3 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ...