Career7 months ago
హెచ్-1బీ వీసాదారులకు గుడ్న్యూస్- ఉద్యోగం కోల్పోయినా అమెరికాలో ఉండొచ్చు! – H1B Visa New Guidelines
H 1B Visa New Guidelines : ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది అమెరికా. దీని ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వారు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు....