News6 months ago
Ambani Wedding Gifts: రిలయన్స్ ఉద్యోగులకు అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్.. బాక్సులో వెండి నాణెలు సహా..!
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులకు వెడ్డింగ్ గిఫ్ట్స్ అందించింది అంబానీ ఫ్యామిలీ. ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. బాక్సులో వెండి నాణెం సహా...