National7 months ago
గేమ్‌జోన్‌లో ఫైర్ సేఫ్టీపై అనేక సందేహాలు! ఈ దుర్ఘటన మానవ తప్పిదమే అంటూ హైకోర్టు సీరియస్ – Gujarat Game Zone Fire Accident
Gujarat Game Zone Fire Accident Probe : గుజరాత్ రాజ్‌కోట్‌లోని టీఆర్పీ గేమ్ జోన్లో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. అందులో దాదాపు 12మంది చిన్నారులు...