Andhrapradesh6 months ago
రాజకీయ పార్టీల సభలకు ఆర్టీసీ బస్సులను ఫ్రీగా ఇవ్వం: ఏపీ మంత్రి మండిపల్లి
రాజకీయ పార్టీల సభలకు ఆర్టీసీ బస్సులను ఫ్రీగా వాడబోమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం కుప్పంలో కొత్తగా 5 ఆర్టీసీ బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా...