Business9 months ago
ITR Filing: ఈ ఫారం చాలా కీలకం.. ట్యాక్స్ పేయర్స్ దీని గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులే..
ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించేటప్పుడు చాలా విషయాలను గమనించాలి. మీ ఆదాయం, వ్యయాలు, మినహాయింపులు, టీడీఎస్ తదితర వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందుకోసం మీకు ఫారం 26 ఏఎస్ చాలా ఉపయోగపడుతుంది. దానిని గమనించి...