Telangana8 months ago
Modi Telangana Tour: ఇంతకు ముందు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క.. మోదీ తెలంగాణ టూర్‌పై ఫుల్ బజ్
ఇంతకు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క.. అన్నట్లుగా తయారైంది ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన. ఎన్నికల ప్రచారం కోసమే రాష్ట్రానికి వస్తున్నప్పటికీ, ఈసారి మోదీ టూర్‌ని చూసే కోణం మారింది. ఫేక్ వీడియో...