Education9 months ago
ఫిజిక్స్ టఫ్ …కెమిస్ట్రీ యావరేజ్.. నీట్ పరీక్ష
దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రతిసారి ఈజీగా వచ్చే ఫిజిక్స్ ప్రశ్నలు ఈసారి టఫ్‌గా వచ్చాయని స్టూడెంట్లు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తెలిపారు. ప్రశ్నలు లెంతీగా ఉండడంతో ఇబ్బంది పడ్డామని విద్యార్థులు చెప్పారు....