International10 months ago
Europe Volcano Puffs : యూరప్‌లో ఎట్నా అగ్నిపర్వతం వద్ద అద్భుత దృశ్యం.. ఆకాశంలోకి రింగులు రింగులుగా పొగలు కక్కుతోంది చూశారా?
Europe Volcano Puffs : యూరప్‌లోని అత్యంత చురుకైన అగ్నిపర్వతమైన మౌంట్ ఎట్నాలో నుంచి రింగులు రింగులుగా తిరుగుతూ పొగ బయటకు వస్తోంది. ఈ అద్భుతమైన దృశ్యం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అగ్నిపర్వతం నుంచి విడుదలైన...