News7 months ago
గాజువాక టిడిపి అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు భార్యను సస్పెండ్ చేసిన ఏయూ రిజిస్టర్
ఏపీలో మే 13న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు.ఆయన భార్య లావణ్య దేవి విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా...