Andhrapradesh7 months ago
రహదారిపై విమానాల రన్వే… ఇప్పటికే తొలి ట్రయల్ రన్ సక్సెస్… ఎక్కడో తెలుసా..
ప్రకాశం, బాపట్లజిల్లాల్లోని 16వ నెంబరు జాతీయ రహదారిపై రెండు అత్యవసర విమాన, హెలికాప్టర్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మాణం చేశారు.. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడినుంచి విమానాలు, హెలికాప్టర్లు టేక్ఆఫ్ చేసేందుకు, నడిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి..16వ నంబరు జాతీయ...