ఏనుగుల గుంపు భీభత్సంతో హడలెత్తి పోతున్నారు మన్యం వాసులు. గత కొన్నేళ్లుగా ఏజెన్సీవాసులను ముప్పుతిప్పలు పెడుతుంది ఏనుగుల గుంపు. ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పెద్దఎత్తున ఘీంకారాలు చేస్తూ...
కొమురంభీం జిల్లాలో మదగజం టెర్రర్ పుట్టిస్తోంది. గజరాజు బీభత్సానికి 24గంటల్లో ఇద్దరు రైతులు బలైపోయారు. మదగజం స్వైరవిహారంతో కాగజ్నగర్ కారిడార్ మొత్తం గజగజ వణికిపోతోంది.పెంచికల్పేట, బెజ్జూర్ గ్రామాల్లో ఏనుగు విధ్వంసం సృష్టిస్తోంది. పంట పొలాలను ధ్వంసం...