National8 months ago
Election duty : పోలింగ్ విధుల్లోని ఉద్యోగులకు ఈసీ గుడ్ న్యూస్ 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్
ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14వ తేది మంగళవారం ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి...