News4 months ago
Eid ka Chand 2024: నేడు జరగనున్న చంద్ర దర్శనం.. రేపు ఈద్ జరుపుకోవాలని ప్రకటించిన ముస్లిం మత పెద్దలు..
ముస్లింల పవిత్రమైన మాసం రంజాన్ ఉపవాసాలు ముగిసే సమయం ఆసన్నమైంది. అయితే ఏప్రిల్ 9 రాత్రి ఆకాశంలో చంద్రుడు కనిపించలేదు. దీంతో దేశవ్యాప్తంగా ఈద్‌ను ఏప్రిల్ 11న జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని లక్నోకు చెందిన మెర్క్యురీ...